(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 008

॥ శ్రీః ॥
3.8. అధ్యాయః 008
Mahabharata - Vana Parva - Chapter Topics
తదా సమాగతేన వ్యాసేన ధృతరాష్ట్రంప్రతి పాండవైః సహ విరోధస్యానర్థహేతుత్వకథనపూర్వకం తైః సహ శమవిధానం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

వ్యాస ఉవాచ। 3-7-0x(1790)(15948)
ధతరాష్ట్ర మహాప్రాజ్ఞ నిబోధ వచనం మమ।
వక్ష్యామి త్వాం కౌరవాణాం సర్వేషాం హితముత్తమం ॥ 3-7-1(15949)
న మే ప్రియం మహాబాహో యద్గతాః పాండవా వనం।
నికృత్త్యా నికృతాశ్చైవ దుర్యోధనపురోగమైః ॥ 3-7-2(15950)
తే స్మరంతః పరిక్లేశాన్వర్షే పూర్ణే త్రయోదశే।
విమోక్ష్యంతి విషం క్రుద్ధాః కౌరవేయేషు భారత ॥ 3-7-3(15951)
తదయం కింను పాపాత్మా తవ పుత్రః సుమందధీః।
పాండవాన్నిత్యసంక్రుద్ధో రాజ్యహేతోర్జిఘాంసతి ॥ 3-7-4(15952)
వార్యతాం సాధ్వయం మూఢః శమం గచ్ఛతు తే సుతః।
వనస్థాంస్తానయం హంతుమిచ్ఛన్ప్రాణాన్విమోక్ష్యతి ॥ 3-7-5(15953)
యథాఽఽహ విదురః ప్రాజ్ఞో యథా భీష్మో యథా వయం।
యథా కృపశ్చ ద్రోణశ్చ తథా సాధు విధీయతాం ॥ 3-7-6(15954)
విగ్రహో హి మహాప్రాజ్ఞ స్వజనేన విగర్హితః।
అధర్ంయమయశస్యం చ మా రాజన్ప్రతిపద్యథాః ॥ 3-7-7(15955)
సమీక్షా యాదృశీ హ్మస్య పాండవాన్ప్రతి భారత।
ఉపేక్ష్యమాణా సా రాజన్మహాంతమనయం వ్రజేత్ ॥ 3-7-8(15956)
అథవాఽయం సుమందాత్మా వనం గచ్ఛతు తే సుతః।
పాండవైః సహితో రాజన్నేక ఏవాసహాయవాన్ ॥ 3-7-9(15957)
తతః సంసర్గజః స్నేహః పుత్రస్య తవ పాండవైః।
యది స్యాత్కృతకృత్యస్త్వం భవేథాః పురషర్షభ ॥ 3-7-10(15958)
అథవా జాయమానస్య యచ్ఛీలమనుజాయతే।
శ్రూయతే తన్మహారాజ నామృతస్యాపసర్పతి ॥ 3-7-11(15959)
కథం వా మన్యతే భీష్మో ద్రోణోఽథ విదురోపివా।
భవాన్వాఽత్ర పరం కార్యం పురా చార్థో నివర్తతే ॥ 3-7-12(15960)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి కిర్మీరవధపర్వణి అష్టమోఽధ్యాయః ॥ 8 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-7-2 నికృతాః నిర్జితాః ॥
3-7-3 విషమివ విషం శస్త్రం ॥
3-7-8 సమీక్షా విచారపూర్వికా బుద్ధిః ॥
3-7-11 ఏతదపి దుర్ఘటమిత్యాహ అథవేతి ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.